HYD: ఆదివాసీల న్యాయమైన డిమాండ్ ప్రకారం ఎస్సీ తరహాలో ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తుడుందెబ్బ ఆదివాసీల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.