చెస్ స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి చరిత్ర సృష్టించాడు. 2800 ఎలో రేటింగ్‌ను దాటాడు. భారత్ తరఫున 2800 ఎలో రేటింగ్‌ను సాధించిన రెండో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఈ ఫీట్‌ను ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు సాధించాడు.
Tags :