కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) నూతన మెంటార్‌గా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఎంపికయ్యాడు. గతంలో ఈ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ భారత జట్టు కోచ్‌గా నియమితులు కావడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గౌతమ్ గంభీర్ స్థానంలో బ్రావో ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఈ KKR అధికారికంగాధృవీకరించింది.