ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భాగంగా ఆఫ్గనిస్థాన్-ఎ తలపడుతున్న భారత్-ఎ, ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206/4 పరుగులు సాధించింది. ఓపెనర్లు అక్బరి (64), అటల్ (83) రన్స్ చేసి భారీ స్కోర్‌ను భారత్ ముందు ఉంచారు.