Sourav Ganguly: ‘గోల్డ్ స్మగ్లర్’గా గంగూలీ..వైరలవుతోన్న వీడియో
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండరు. టీమిండియా(Team India)కు కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఇండియా గెలుపులో భాగం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా అనేక విజయాలను అందుకున్నారు. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ''దాదా'' అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మైదానం బయట ఫ్యాన్స్‌కు ఎంతో దగ్గరగా ఉండే గంగూలీ(Sourav Ganguly) ఐపీఎల్ మాజీ ప్లేయర్ గానూ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానూ, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండరు. టీమిండియా(Team India)కు కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఇండియా గెలుపులో భాగం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా అనేక విజయాలను అందుకున్నారు. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ”దాదా” అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మైదానం బయట ఫ్యాన్స్‌కు ఎంతో దగ్గరగా ఉండే గంగూలీ(Sourav Ganguly) ఐపీఎల్ మాజీ ప్లేయర్ గానూ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానూ, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు.
తాజాగా గంగూలీ(Sourav Ganguly)కి సంబంధించిన ఓ వీడయో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ వీడియోలో బంగారం స్మగ్లర్ గా గంగూలీ(Sourav Ganguly) అవతారం ఎత్తాడు. వీడియోకు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో గంగూలీ(Sourav Ganguly) సరిపోయాడు. ”రిచ్ మారీ” బిస్కెట్స్ యాడ్ లో గంగూలీ ఇలా గోల్డ్ స్మగ్లర్ గా అవతారం ఎత్తాడు.
‘మోనా బంగారం ఎక్కడ ఉంది?’ అంటూ యాడ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ‘గోల్డ్ కాయిన్ గెలవాలంటే ఈ బిస్కెట్లు కొనండి’ అంటూ ఈ యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాడ్ లో గంగూలీ(Sourav Ganguly) అద్భుతంగా నటించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గంగూలీ(Sourav Ganguly) తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతోంది.