ఆసియా కప్-2025లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ ఇవాళ రెండోసారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగి.. అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని సూర్యసేన చూస్తుండగా.. ఈసారి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.