AP: కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ను నిన్న మధురైలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌ను కొత్తపేటకు పోలీసులు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో అమలాపురంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.