AP: సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. నవంబర్ 2న గజపతినగరం మండలం పురిటిపెంటకు సీఎం వెళ్లనున్నారు. కొత్తవలస మండలం దెందేరు నుంచి పురిటిపెంటకు మార్పు చేశారు. పురిటిపెంట వద్ద రోడ్డుపై గుంతలు పూడ్చే పనుల్లో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో రహదారి మరమ్మతు పనులు చేపట్టానున్నారు.