సెలబ్రెటీలు ఆరోగ్యంతోపాటు ఫిట్‌గా ఉండటానికి వీగన్ డైట్ ఉపయోగిస్తున్నారట. సింపుల్‌గా చెప్పాలంటే కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నప్పటీకీ దీనిమూలాలు దశాబ్దాల నాటివని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు గుండెజబ్బులు రాకుండా చేస్తాయి. వీటిని తీసుకునే వారు మాంసంతోపాటు పాలు, గుడ్లు, తినరట. కాబట్టి వాటిలో లభించే పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది.