AP: వల్లబ్‌భాయ్ పటేల్‌కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఉక్కు సంకల్పంతో జాతీయ ఐక్యతను సాధించిన సుస్థిర జాతి నిర్మాత సర్ధార్ వల్లబ్‌భాయ్ పటేల్ అన్నారు. ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పిన దార్శనికుడు పటేల్ అని కొనియాడారు.
Tags :