AP: రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైల్వే, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల పూర్తి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి టాస్క్ఫోర్స్ కృషి చేస్తుంది. పనులు జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు గడువు పెట్టుకుని పూర్తి చేయాలని సూచించారు.