TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. జనరల్ essay పేపర్‌కు 21,817 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజు 69.4 శాతం మంది ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
Tags :