AP: రాష్ట్రాన్ని వైసీపీ అధినేత జగన్ అప్పుల పాలు చేశారని మంత్రి నారాయణ ఆరోపించారు. కేంద్ర నిధులు రూ.10 వేల కోట్లు వాడేశారన్నారు. ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు చక్కబెడుతున్నారని పేర్కొన్నారు. పార్టీల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నాయని, సమస్యల పరిష్కారానికి మూడు పార్టీల నేతలు కృషిచేస్తాయని తెలిపారు. ప్రతి నెలా సమన్వయ కమిటీ సమావేశం పెడతామన్నారు.