బత్తాయి జ్యూస్లో బోలెడు ప్రయోజనాలున్నాయి. బత్తాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు రోజూ బత్తాయి జ్యూస్ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయి పండ్లలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా కొత్త చర్మ కణాలు ఏర్పడేలా చేసి చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.