AP: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు వాయుగుండంగా మారి రేపు తుఫాన్‌గా బలపడనుంది. ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.