TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ CI శ్రీలత వెల్లడించారు. A1గా ఫామ్‌హౌస్ సూపర్వైజర్ కార్తీక్, A2గా రాజ్‌పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్లు తెలిపారు. ‘కర్ణాటక లిక్కర్‌తోపాటు విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నాం. 7 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం. రాజ్ పాకాల పరారీలో ఉన్నారు’ అని సీఐ పేర్కొన్నారు.