శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం ఏకాదశి: ఉ. 8-42 తదుపరి ద్వాదశి పుబ్బ: సా. 5-02 తదుపరి ఉత్తర వర్జ్యం: రా. 12-57 నుంచి 2-42 వరకు అమృత ఘడియలు: ఉ. 10-05 నుంచి 11-49 వరకు దుర్ముహూర్తం: మ. 12-06 నుంచి 12-52 వరకు తిరిగి 2-24 నుంచి 3-10 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 6.00; సూర్యాస్తమయం: సా.5.28 మతత్రయ ఏకాదశి.