1924: తెలుగు సినిమా నటి సూర్యకాంతం జననం 1970: సంగీత దర్శకుడు, గాయకుడు, గురుకిరణ్ జననం 1986: బాలీవుడ్, తమిళ, తెలుగు నటి అదితిరావు హైదరి జననం 1990: కన్నడ, తెలుగు, తమిళ, చిత్రాల నటి నిర్మాత షర్మిలా మాండ్రే జననం 1892: బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే మరణం 2016: గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు శశికళ కకొడ్కర్ ఉన్నారు. * అంతర్జాతీయ యానిమేషన్ డే, అత్తవార్ల దినోత్సవం.