AP: కూటమి సర్కారు ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా సమస్యలు పట్టించుకోకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడింది. ‘డైవర్షన్ పాలిటిక్స్‌ను తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం’ అంటూ వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రెడ్‌బుక్ రాజ్యాంగం, సూపర్ 6 – సూపర్ 7 మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్ పడకేసిందన్నారు.