అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే మహిళలు రిస్కులో పడతారని మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా హెచ్చరించారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు కమలా హారిస్ కృషి చేస్తున్నారన్నారు. అబార్హన్ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ట్రంప్‌కు అధికారం ఇచ్చి మహిళలను ప్రమాదంలో పడేయొద్దని పురుషులను మిషెల్ ఒబామా అభ్యర్థించారు.