TG: GHMC ప్రజావాణిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రజావాణి అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు అతన్ని అడ్డుకున్నారు. అధికారులపై చర్యలు తీసుకుంటేనే కార్యాలయం నుంచి బయటికి వెళ్తానంటూ ఆ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. ఏసీపీ, డీసీపీని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టాడు.