TG: ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.