TG: పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో HYDలోని బైక్ దాదాపు 200 మంది బైక్ రైడర్స్ ఇవాళ నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పర్యాటక సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. టూరిజం ప్లాజా నుంచి ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ర్యాలీ బుద్ధవనానికి మధ్యాహ్నం 12 గంటల వరకు చేరుకుంటుందని, అనంతరం వారు బుద్ధవనాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.