TG: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. గూడులేని నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు 4 దశల్లో లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలు ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.