TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. అనంతరం మాట్లాడిన భట్టి డీఏల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఒక డీఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 జనవరి డీఏ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.