TG: సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యాడు. మైనర్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో ఆయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా.. సెప్టెంబర్ 19న నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.