AP: తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్కు లేదని YCP నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని, జగన్ ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారన్నారు. సాక్షి, భారతి సిమెంట్ రెండూ జగన్ స్థాపించిన సంస్థలని, అవి YS ఉండగా ఏర్పాటైన జగన్ సంస్థలు అని పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో షర్మిల కానీ, అనిల్ కానీ డైరెక్టర్లుగా లేరన్నారు. కేసుల్లో జైలుకు వెళ్లింది జగన్ మాత్రమే అని తెలిపారు.