AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో హిందూస్థాన్ షిప్‌యార్డు కీలక ముందడుగు వేసింది. గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించింది. కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ, లోటస్ వైర్లెస్ సంస్థతో కలిసి తయారు చేసినట్లు ప్రకటించింది. కాగా హైడ్రోజన్ ఇంధన సెల్ టెక్నాలజీ పరిచయానికి హెచ్ఎస్ఎల్ సిద్ధమయింది.