కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగితే ఆందోళన, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి కాఫీని ఎక్కువగా తాగేవారు.. ఆ అలవాటు మానుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచించారు.