AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వైసీపీ సమన్వయ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, కమిటీల నియామకంపై చర్చలు జరిపారు. అధినేత జగన్ ఆదేశాలతో జిల్లా, మండలస్థాయి కమిటీలకు కసరత్తు చేస్తున్నామని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించామని పెద్దిరెడ్డి వెల్లడించారు. పార్టీకోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.