దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన వాటిలో SBI ఒకటి. దేశంలో అత్యధిక కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు పొంది చరిత్ర సృష్టించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజిన్ ఎస్బీఐని ఉత్తమన బ్యాంక్‌గా ఎంపిక చేసింది. కాగా, ఎస్బీఐ బ్యాంక్ 1955లో స్థాపించారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు కొనసాగుతున్నారు.