ఉగ్రవాదులను MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ పెంచి పోషిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. MIM, ఓవైసీ కుటుంబం అండతోనే ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. ఓవైసీ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఉగ్రవాదిగా పట్టుబడినట్లు గుర్తుచేశారు. MIM నేతలు జాతీయ గీతం ఆలపించరని.. హిందూ దేవుళ్లను కించ పరుస్తారని ఆగ్రహం వ్యక్తపరిచారు.
Tags :