TG: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఫొటోషూట్పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడినని, గుడి లోపల ఫొటోషూట్ చేయలేయలేదన్నారు. యాదాద్రి దేవాలయం గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేందుకు ఈవో, పోలీసుల అనుమతితోనే ఫొటోషూట్ చేశానంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ఇటీవల యాదగిరిగుట్టపై పాడి కౌశిక్ రెడ్డి దంపతులు రీల్స్ చేసిన అనంతరం ఫొటోలు, వీడియోలపై ఈవో నిషేధం విధించిన విషయం తెలిసిందే.