TG: ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆర్థిక స్థితి మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఆయిల్ పామ్ రైతాంగం దేశానికి మార్గదర్శిగా నిలవాలని కోరుకున్నారు. తెలంగాణ కీర్తిప్రతిష్ఠలు పెరిగేలా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు.
Tags :