UPI చెల్లింపుల కోసం చైనా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అరచేయి చూపిస్తే చెల్లింపు అయ్యే విధానాన్ని గత ఏడాది మేలో బీజింగ్ ఎయిర్ పోర్టులో ప్రారంభించగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. యూజర్లు ముందుగా తమ అరచేతిని ఓ స్కానర్‌పై పెట్టి మొబైల్ యాప్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే చాలు.. ఆ ఆరచేతికి వారి బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ అనుసంధానం చేస్తారు. దీంతో ఆరచేతిని చూపించి పేమెంట్స్ చేయవచ్చు.