సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది ప్రత్యేకమైన స్టంట్స్ చేస్తుంటారు. భయానక విన్యాసాలు చేస్తూ కొన్ని సార్లు ప్రమాదాలకు గురయ్యారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నడుపుతూ స్టంట్ చేస్తున్నాడు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) బీజేపీ(BJP)ని వీడి కాంగ్రెస్(Congress)లో చేరారు. ప్రస్తుతం ధార్వార్-ఉపల్లి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే(MLA)గా ఎన్నికయ్యారు.
ఈడెన్ గార్డెన్‌లో ఎంతో హ్యాపీగా కనిపించిన జాక్వెలిన్ ను చూసి కేకేఆర్ ఫ్యాన్స్(KKR Fans) ఫైర్ అయ్యారు. కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్ కు వచ్చిందని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.
ఆరేళ్లుగా గుంతలోనే ఉంటున్న వీరికి కనీసం త్రాగునీరు కూడా లేవు. వర్షం పడ్డప్పుడు గుంతలోకి నీరు చేరి అక్కడకూడా ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో.. రామ్, బోయపాటి నుంచి ఓ ఊరమాస్ సినిమా రాబోతోంది. ఈ కాంబినేషనే షాకింగ్ అంటే.. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ మరింత షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాల్లో.. ఇది అంతకుమించి అనేలా ఉండబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఫస్ట్ థండర్ టైం ఫిక్స్ చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్‌రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.
జేడీఎస్ ఓటమితో బీఆర్‌ఎస్ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు.
నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. అమ్మడు ఏది చేసిన హాట్ టాపికే. ఈ మధ్య తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో నిలుస్తునే ఉంది రష్మిక. కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఇప్పుడు ఏకంగా రష్మిక మోసం చేసిందంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అయినా కూడా అమ్మడి కోసం బడా బడా హీరోలు పోటీ పడుతున్నారు.