తమిళనాడులోని వేలూరులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఆయన వివరించారు.
సిద్దిపేట నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆ డెవలప్ వెనక మంత్రి హరీశ్ రావు కృషి ఉందని.. అతని అభిమానిగా మారిపోయానని తెలిపారు.
హీరోలు కూడా చేయలేని పనిని 14 ఏళ్ల చిన్నారి చేశాడు.. కైరాన్ క్వాజీ అనే పిల్లవాడు స్పేస్ X ఇంటర్వ్యూను క్లియర్ చేశాడు. త్వరలో ఈ పిల్లవాడు Space Xలో పని చేయబోతున్నాడు.
రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని కుమార్ ప్రభాకరన్ బావ సెల్వమూర్తికి ఐదేళ్ల పాటు లీజుకు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం 9.5 లక్షల రూపాయలు తీసుకున్నారు.
అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం దారితప్పింది. లాహోర్ సమీపంలో పాకిస్తాన్‌లోకి వెళ్లి 30 నిమిషాల తర్వాత భారత గగనతలానికి తిరిగి వచ్చే ముందు గుజ్రాన్‌వాలాకు వెళ్లింది.
ప్రస్తుతం 2భారత విమానయాన రంగంలో గందరగోళం నెలకొంది. మొదట గో ఫస్ట్ దివాలా అంచుకు చేరుకుంది. ఆ తర్వాత మరో చౌక విమాన సర్వీసు ప్రొవైడర్ అయిన స్పైస్‌జెట్‌కి వ్యతిరేకంగా ఒక కంపెనీ NCLTకి ఫిర్యాదు చేసింది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో శ్రీలంక శనివారం 286 వస్తువులపై దిగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. గతేడాది శ్రీలంక సంక్షోభంలో చిక్కుకుంది. అయితే ఆ తర్వాత సంక్షోభం నుంచి కోలుకోవడం ప్రారంభించింది.
భూషణ్ స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 56,000 కోట్ల బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేసింది.