• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కూలిన కల్వర్టు.. రాకపోకలకు అంతరాయం

KMM: కొణిజర్ల నుంచి చింతకానికి వెళ్లే మార్గంలోని నేరేడు గ్రామ సమీపంలో ఉన్న పొలాల వద్ద శుక్రవారం కల్వర్టు ఒక్కసారిగా కూలిందని స్థానికులు తెలిపారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. కల్వర్టు శిథిలావస్థకు చేరడంతోనే కూలిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.

December 27, 2024 / 02:40 PM IST

పార్ట్ టైం టీచర్ ఉద్యోగానికి దరఖాస్తులు

KMR: బిక్కనూర్ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో TGT మ్యాథ్స్ సబ్జెక్టు బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘు తెలిపారు. ఈనెల 30న ఉ.11గం.లకు భిక్కనూరు రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించే డెమో ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. B.Ed, PG అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 27, 2024 / 02:39 PM IST

మావోయిస్టు కుటుంబాలకు ఎస్పీ పరామర్శ

TG: ములుగు జిల్లాలోని మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య ఇళ్లకు ఎస్పీ శబరీష్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చొక్కారావు ఇంటికి వెళ్లి అతని తల్లి బతుకమ్మకు నిత్యావసరాలు అందించారు. అలాగే సాంబయ్య ఇంటికి వెళ్లి అతని భార్య సుజాతకు నిత్యావసర సరకులు అందించారు. చొక్కారావు, సాంబయ్య వనం వీడి జనంలోకి రావాలని సూచించారు.

December 27, 2024 / 02:33 PM IST

గిద్దలూరులో విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ర్యాలీ

ప్రకాశం: గిద్దలూరులో మాజీ మంత్రి భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని మాట తప్పిన కూటమి ప్రభుత్వం అనే నినాదాలు చేశారు.

December 27, 2024 / 02:33 PM IST

లారీ ఢీకొని బాలుడు మృతి

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే స్వాత్రిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలుడిని ఢీ కొట్టి ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్ళాడు. వట్టేముల గ్రామంలో ప్రజలు పట్టుకున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడిగా స్థానికులు గుర్తించారు.

December 27, 2024 / 02:32 PM IST

దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది: చంద్రబాబు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్‌సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని అన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని కొనియాడారు. మన్మోహన్‌సింగ్ మరణం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన అనేక ఉన్నత పదవులు నిర్వర్తించారని గుర్తు చేశారు.

December 27, 2024 / 02:31 PM IST

త్వరలో చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు

ELR: బుట్టాయిగూడెం మండలం పల్లపూరు ఆర్అండ్ఆర్ కాలనీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మబంధువులం అనే సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు, ప్రజలకు పలు వస్తువులు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పంతో రాజకీయల్లోకి వచ్చానన్నారు. త్వరలోనే చిర్రి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేస్తానన్నారు.

December 27, 2024 / 02:29 PM IST