సినిమా హిట్ అయితే మరో పార్ట్ తీయొచ్చు.. లేదంటే అక్కడితో ఆపెయొచ్చు.. ఇదే ఉద్దేశ్యంతో చాలా సినిమాల క్లైమాక్స్‌లో.. సీక్వెల్ కోసం లీడ్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయినా మంచు విష్ణు జిన్నా మూవీ కూడా ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయింది. మోసగాళ్ళు సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు.. తాజాగా జిన్నాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈశా...
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై పార్టీ తెలంగాణ విభాగం సమావేశం నిర్వహించింది. పలు కీలక విషయాలు వెల్లడించింది. కొండగట్టు నుంచి జనసేనాని యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జనసేన నేతలు...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయం సర్కిల్ నుంచి ప్రారంభించి… చెట్ట్నె హళ్లి, మాధవరం మీదుగా కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోకి రాహుల్ యాత్ర చేరుకుంది. ...
రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. జియో బుక్(jiobook laptop) పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ల్యాప్ టాప్ రూ.15వేలకే అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. అతి తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ ని అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. రిలయన్స్ జియో ఇటీవల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఈఎంసీ) ఈవెంట్ వేదికగా ఈ ల్యాప్‌టాప్‌ను లాంఛ్ చేయగా తొలుత ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండగా తాజాగా విని...
ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. దాంతో రిలీజ్‌కు రెడీ అవుతున్న ధమాకా(dhamaka) పైనే రవితేజ(ravi teja) అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన్ మాస్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో అక్టోబర్ 21, ఉ...
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ RRR ఎంత భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఇప్పుడు వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న జపాన్‌లో ఆర్ఆర్ఆర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్‌ను గట్టిగానే ప్...
గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో.. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగ...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(jayalalitha) కొన్ని సంవత్సరాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురై కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికత్స పొందారు. అలా చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. అయితే… ఆమె హాస్పిటల్ లో ఉన్నంత కాలం ఆమె జీవితం ఎలా గడిచింది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అ...
అసలు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిదంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.. ఇది కొందరి మాట. ఇంకొందరు హిట్ టాక్ వస్తే.. థియేటర్‌కు పరుగులు తీస్తుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లలేని కొంతమంది మాత్రం.. ఓటిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికోసమే ఎదురు చూస్తుంటారు. తాజాగా సెన్సేషనల్‌గా నిలిచిన ‘కాంతార'(kantara) ఓటిటి కోసం.. ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన...
జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి(anudeep kv).. తాజాగా ప్రిన్స్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జాతి రత్నాలు తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రిన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ జాతిరత్నానికి ఈ మధ్యలో భారీ డ్యామేజ్ జరిగింది. దాంతో ప్రిన్స్ రిజల్ట్ కీలకంగా మారింది. అయితే ఈ వారం బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రెండు తమిళ చిత్రాలు.....
బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) గురువారం రాజీనామా చేశారు. స్వంత కన్జర్వేటివ్ పార్టీలో పలువురి నేతల తిరుగుబాటు సహా పన్ను తగ్గింపు బడ్జెట్, పలు కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న బ్రిటన్ ప్రజలకు ట్రస్ ప్రజలకు క్షమాపణ చెప్పడం విశేషం. మరోవైపు ఆమె నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్రులు రాజీనామా చేశారు. ఇది కూడా చూడండి: ట్రోలింగ్ బ్యాచ్(trolling batch)ను పట్టుకున్న...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(satya nadella) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. భారత్ కి చెందిన ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి అందుకోవడం దేశానికే గర్వకారణం. కాగా.. ఆయన తాజాగా భారత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా సత్య నాదెళ్లకు ఈ పురస్కారం ప్రకటరించారు. ఢిల్లీ వేదికగా జరిగిన పద్మ అ...
బింబిసార(bimbisara) మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరో టాలెంటెడ్ డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కళ్యాణ్ రామ్. ఫస్ట్ సినిమా.. పైగా భారీ బడ్జెట్ సినిమాను.. ఆ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరుకు అందరు ఫిదా అయిపోయారు.. అందుకే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ దగ్గరికెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట(Mallidi Vasishta).. ప్రస్తుతం బిబిసా...
తన సినిమా జనాల్లోకి వెళ్లడం కోసం ఏదైనా చేసే రకం విశ్వక్ సేన్(vishwak sen). అందుకే మాస్ కా దాస్ కొత్త సినిమా వస్తుందంటే.. ప్రమోషన్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఈ సారి మాత్రం అలా చేయలేదు విశ్వక్. ఫలక్‌నుమా దాస్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘ఓరి దేవుడా'(ori devuda) అనే సినిమాతో ఆడియ...
మంచు విష్ణు(manchu vishnu)ను ఎవరు ట్రోల్(trolling batch) చేస్తున్నారు.. అసలెందుకు చేస్తున్నారు.. ఆ అవసరం ఎందుకొచ్చింది.. సినిమా రిలీజ్‌కు ముందే నెగెటివ్ రివ్యూలు ఎందుకు రాస్తున్నారు.. అసలు విష్ణుపై ఎందుకంత ద్వేషం.. అనేది మంచు విష్ణు ఆవేదన. అందుకే ఎట్టకేలకు తనపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారి చిట్టా విప్పాడు. మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం ‘జిన్నా’ ఈ వారమే థియే...