• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Hyderabad: షాకింగ్..హైదరాబాద్‌లో ఇల్లు ఇక కష్టమే..!

అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి.

May 21, 2023 / 05:40 PM IST

G7 Summit: G7 సదస్సులో బిజీ బిజీగా ప్రధాని మోదీ

ప్రధాని మోదీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో కూడా నిమగ్నమయ్యారు. వీరిలో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఉన్నారు.

May 21, 2023 / 05:46 PM IST

Breaking: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.

May 21, 2023 / 06:18 PM IST

Director Teja: ఇల్లు జప్తు చేశారు.. ఆ నోటీసు ఇప్పటికీ అలానే ఉంచాను: దర్శకుడు తేజ

ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.

May 21, 2023 / 04:59 PM IST

Nayantara: తగ్గేదేలే అంటున్న లేడీ సూప‌ర్ స్టార్.. కొత్త వ్యాపారంలోకి న‌య‌న‌తార

నటనతో పాటు ప్రేమకథలతో సూపర్​ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి నయనతార. తొలి సినిమానే సూపర్ స్టార్​ రజనీ కాంత్ తో నటించారు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేడీ సూప‌ర్ స్టార్ గా ఎదిగారు.

May 21, 2023 / 04:59 PM IST

Rajasthan: ప్రభుత్వ కార్యాలయంలో రూ.2కోట్లు, కిలో బంగారం

రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భవనమైన యోజన భవన్‌లో క్లెయిమ్ చేయని రూ.2.31 కోట్ల నగదు, 1 కిలోల బంగారు కడ్డీని కనుగొన్నారు.

May 21, 2023 / 05:27 PM IST

SBI: రూ.2 వేల నోటు మార్చడానికి ఐడీ ప్రూఫ్ అక్కర్లేదు.. ఫామ్ కూడా నో

రూ.2 వేల నోటు మార్పిడికి ఎలాంటి ఫామ్ అవసరం లేదని, ఐడీ ప్రూఫ్ కూడా అక్కర్లేదని ఎస్బీఐ స్పష్టంచేసింది.

May 21, 2023 / 04:31 PM IST

Weather Update: ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.

May 21, 2023 / 04:22 PM IST

Smartphone Harmful For Kids: పిల్లల మానసిక సమస్యలకు దారితీస్తున్న స్మార్ట్ ఫోన్లు

పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపై చర్య తీసుకోవాలని పిలుపునిస్తున్న నాయకుల జాబితాలో మను కుమార్ జైన్ చేరారు.

May 21, 2023 / 04:18 PM IST

Kishan Reddy: రూ.2 వేల నోటు విత్ డ్రాపై ప్లాన్ ఉంది.. కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదు

రూ.2 వేల నోటు విత్ డ్రాకు సంబంధించి తమ ప్లాన్ తమకు ఉందని కేందమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

May 21, 2023 / 04:09 PM IST

Heart Attack: గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతిచెందింది.

May 21, 2023 / 03:53 PM IST

Teacher Dress Code: అస్సాం ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌

టీ-షర్టులు, జీన్స్ లేదా లెగ్గింగ్‌లు ధరించవద్దని అస్సాం ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులను కోరింది, అవి పెద్దగా ప్రజలచే ఆమోదించబడవు.

May 21, 2023 / 03:37 PM IST

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌కు భూ కేటాయింపుపై బండి సంజయ్ ఆగ్రహాం

కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. వందల కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వం అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిందని ఆరోపించారు.

May 21, 2023 / 03:34 PM IST

Football Stadium: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.

May 21, 2023 / 03:25 PM IST

Tammineni Sitaram: మీడియా ప్రతినిధిపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆగ్రహాం

రిపోర్టర్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైరయ్యారు. అవినాష్ రెడ్డి గురించి ప్రశ్నించగా.. నీకు, నాకు ఎందుకు.. సీబీఐ చూసుకుంటుందని చెప్పారు.

May 21, 2023 / 03:17 PM IST