MNCL: బెల్లంపల్లిలో నిరుపయోగంగా ఉన్న CSI హైస్కూలును డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ PG కళాశాలగా తీర్చిదిద్దాలని పట్టణానికి చెందిన శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. స్కూల్ గదులు, పరిసరాలు సుమారుగా 2ఎకరాల స్థలం ఉంది కాబట్టి PG కళాశాల ఏర్పాటు చేయాలన్నారు.