కస్టమర్లకు BSNL శుభవార్త చెప్పింది. రీఛార్జీ ప్లాన్ల రేట్లను ఇప్పట్లో పెంచబోమని తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ ఎండీ రాబర్ట్ రవి ఓ ప్రకటనలో వెల్లడించారు. టెక్నాలజీలో కూడా కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియెస్క్లు, డైరెక్ట్ టూ డివైస్ వంటి కొత్త సేవలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.