TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని ఇప్పటికే సీఎస్‌కు ప్రభుత్వం సూచించింది.