TG: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇవాళ్టి నుంచి అక్టోబర్ 3 వరకు విద్యాశాఖ అధికారులు దసరా సెలవులు ప్రకటించారు. 13 రోజుల సెలవుల తర్వాత అక్టోబర్ 4న స్కూల్స్ పునఃప్రారంభమవుతాయి. అలాగే జూనియర్ కళాశాలలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు 8 రోజుల దసరా సెలవులు ఉండనున్నాయి.