AP: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీటీడీ కళ్యాణ మండపం పనుల పరిశీలనకు ఆయన వెళ్లారు. ఈ క్రమంలో బుగ్గన లోపలికి వెళ్లకుండా అధికారులు తాళాలు వేశారు. వైసీపీ హయాంలోనే నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశామని బుగ్గన తెలిపారు. ఇప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.