AP: APPSC ఛైర్మన్గా మాజీ IPS అధికారిణి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. ఏపీలో ఏపీలో ఇంటెలిజెన్స్ ఛీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ పనిచేశారు. ఈ మేరకు ఆమెను నియమించేందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు.
Tags :