AP: రాష్ట్రాన్ని భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ కాకినాడలో ఏఎమ్ గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశలో మరో కీలక అడుగు ముందుకు వేసిందని పేర్కొన్నారు.