ప్రకాశం: దర్శి పట్టణంలోని స్థానిక పొదిలి రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద రూ.4.19 కోట్లతో డివిజనల్ కార్యాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామితోపాటు దామచర్ల జనార్ధన్, జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.