TG: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అధికారులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ACP ఆఫీస్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఓ రాజకీయ నేతకు నోటీసులు జారీ చేయడం ఇదే మొదటిసారి.