AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల VRS కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. సవరించిన స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన అధికారులు.. ఈ మేరకు ఉద్యోగులకు సర్క్యూలర్లు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ పరిణామాలపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.